Home » Kejriwal's AAP
ఢిల్లీలో చేసిన అభివృద్ధిని బీహార్ రాష్ట్రంలో చేసి చూపిస్తామంటోంది AAP. పాట్నాలో ఆప్ పార్టీ ఏర్పాటు చేసిన పోస్టర్స్ ఆకర్షిస్తున్నాయి. కేజ్రీవాల్ కృష్ణుడు అవతారంలో ఉండి..బీహార్ రాష్ట్రాన్ని కాపాడుతున్నట్లుగా ఉంది. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్, �