-
Home » Kensington Oval
Kensington Oval
IND vs WI 1st ODI Match: టీమిండియాకు బిగ్ షాక్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఎందుకంటే?
July 27, 2023 / 02:11 PM IST
వెస్టిండీస్‌తో రెండో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో మహ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. గతకొంత కాలంగా నిర్విరామంగా సిరాజ్ క్రికెట్ ఆడుతున్నాడు.
Team India Players: వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్ సందర్భంగా ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా ప్లేయర్స్ ఏం చేశారో తెలుసా? ఫొటోలు వైరల్ ..
July 27, 2023 / 08:15 AM IST
ఇండియా, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి వన్డే మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.
WI vs IND ODI Match : తొలిపోరుకు సిద్ధమైన భారత్, వెస్టిండీస్ జట్లు.. వాళ్లు విజృంభిస్తే టీమిండియాకు కష్టాలే ..
July 27, 2023 / 07:42 AM IST
భారత్ బ్యాటింగ్ ఆర్డర్ విషయానికి వస్తే.. భారీ స్కోర్ చేయగల సత్తాఉన్న బ్యాటర్లకు టీమిండియా జట్టులో కొదవలేదని చెప్పొచ్చు. అవకాశం వస్తే విరుచుకుపడేందుకు కుర్రాళ్లు సిద్ధంగా ఉన్నారు.