Team India Players: వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్ సందర్భంగా ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా ప్లేయర్స్ ఏం చేశారో తెలుసా? ఫొటోలు వైరల్ ..
ఇండియా, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి వన్డే మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.
[caption id="attachment_676630" align="aligncenter" width="2560"]
Team India Players Practice session Images (source _ BCCI Twitter)[/caption]

