Home » IND vs WI 1st ODI Match
నిబంధనల ప్రకారం.. జెర్సీ వెనుక రాసిఉన్న పేరును ఏ ఆటగాడు తొలగించకూడదు. దీంతో సంజు శాంసన్ పేరుతోనే సూర్యకుమార్ యాదవ్ తొలి వన్డే మ్యాచ్ ఆడాల్సి వచ్చింది.
భారత్ తరపున వన్డే అరంగ్రేటం చేసిన ముకేశ్ కుమార్ ఖాతాలో తొలి వికెట్ పడింది. విండీస్ యువ బ్యాటర్ అలిక్ అథనేజ్ (22)ను ముకేశ్ ఔట్ చేశాడు.
వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం రాత్రి విండీస్, భారత్ జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. ఈ వన్డేలో టీమిండియా బౌలర్లు, బ్యాటర్లు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. దీంతో తొలి వన్డేలో భారీ విజయాన్ని టీమిండియా దక్కించుకుంది. టీమిండియా ప
వెస్టిండీస్‌తో రెండో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో మహ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. గతకొంత కాలంగా నిర్విరామంగా సిరాజ్ క్రికెట్ ఆడుతున్నాడు.
ఇండియా, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి వన్డే మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.
భారత్ బ్యాటింగ్ ఆర్డర్ విషయానికి వస్తే.. భారీ స్కోర్ చేయగల సత్తాఉన్న బ్యాటర్లకు టీమిండియా జట్టులో కొదవలేదని చెప్పొచ్చు. అవకాశం వస్తే విరుచుకుపడేందుకు కుర్రాళ్లు సిద్ధంగా ఉన్నారు.