IND vs WI 1st ODI Match: విండీస్‌తో తొలి వన్డేలో భారత్ ఘన విజయం.. టీమిండియా ప్లేయర్స్ ఉత్సాహం చూశారా.. ఫొటోలు వైరల్
వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం రాత్రి విండీస్, భారత్ జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. ఈ వన్డేలో టీమిండియా బౌలర్లు, బ్యాటర్లు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. దీంతో తొలి వన్డేలో భారీ విజయాన్ని టీమిండియా దక్కించుకుంది. టీమిండియా ప్లేయర్స్ ఆనందోత్సాహాలకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.
IND vs WI 1st ODI Match[/caption]

