Home » Team India players
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్ ఇవాళ్టి నుంచి విశాఖపట్టణం వేదికగా ప్రారంభం కానుంది.
వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. కివీస్‌తో మ్యాచ్ తరువాత భారత జట్టు ఇంగ్లాండ్‌తో అక్టోబర్ 29న తలపడనుంది.
వెస్టిండీస్‌తో కీలకమైన మూడో వన్డే ఆడేందుకు భారత జట్టు సిద్ధమైంది. ఈ క్రమంలో సోమవారం టీమ్ఇండియా ఆటగాళ్లు ట్రినిడాడ్ చేరుకున్నారు. భారత ఆటగాళ్లకు వెస్టిండీస్ మాజీ స్టార్ ఆల్‌రౌండర్ తన కుమారుడితో కలిసి స్వాగతం పలికాడు.
ఇండియా, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి వన్డే మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.
టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు వెస్టిండీస్ టూర్ వెళ్లింది. జూలై 12 నుంచి డొమినికాలో మొదటి టెస్ట్ ప్రారంభమవుతుంది.
Teamindia Players Practice: బోర్డర్ - గవాస్కర్ టెస్టు సిరీస్‌లో భాగంగా ఈరోజు నుంచి ఇండియా, ఆసీస్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఉదయం 9.30గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండో టెస్టు సందర్భంగా మైదానంలో టీమ్ఇండియా ఆట
Teamindia: భారత్ , ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ సమరం మరికొద్ది రోజుల్లో మొదలు కాబోతుంది. ఇరుజట్ల ఆటగాళ్లు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ ఈ నెల 9నుంచి ప్రారంభమవుతుంది. మొత్తం నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఇరుజట్ల మధ్య జరుగుతాయి.
ఈనెల 14 నుంచి 26 వరకు టీమిండియా ఆతిధ్య జట్టు బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. 14న ఉదయం 9గంటలకు తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. చటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం సోమవారం టీమిండియా ఆటగాళ్లు ప్రాక్ట�
విరాట్ కోహ్లీ: టీం ఇండియన్ కెప్టైన్ విరాట్.. ఢిల్లీలోని విషాల్ బార్తీ పబ్లిక్ స్కూల్ లో 12వ తరగతి వరకు చదువుకున్నాడు. అతను నవంబర్ 5, 1988లో జన్మించారు. సచిన్ టెండూల్కర్: ప్రపంచ క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ ఒక లెజెండ్. ఈ పేరు తెలియని క్రికెట్ అ�
క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టాడంటే చాలు.. పరుగుల సునామీ సృష్టిస్తాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బంతులను బౌండరీలు దాటిస్తూ ఆట ఆడేసుకుంటాడు. ఒకసారి బ్యాట్ ఊపాడంటే అంతే సంగతులు.. బంతి దొరకడానికి మరో మ్యాచ్ సమయం పడుతుంది.