Teamindia Players Practice: రెండో టెస్టుకు ముందు టీమ్ఇండియా ప్లేయర్స్ ప్రాక్టీస్.. ఫొటోలు
Teamindia Players Practice: బోర్డర్ - గవాస్కర్ టెస్టు సిరీస్‌లో భాగంగా ఈరోజు నుంచి ఇండియా, ఆసీస్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఉదయం 9.30గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండో టెస్టు సందర్భంగా మైదానంలో టీమ్ఇండియా ఆటగాళ్లు కఠోర ప్రాక్టీస్ చేశారు. ఆటగాళ్ల ప్రాక్టీస్ కు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.

Team India players practice

Team India players practice

Team India players practice

Team India players practice

Team India players practice

Team India players practice

Team India players practice

Team India players practice

Team India players practice

Team India players practice

Team India players practice

Team India players practice