Home » kerala corona cases
శనివారం 10వేల కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో 10,302 కరోనా కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. మంగళవారం తగ్గుముఖం పట్టిన కేసుల సంఖ్య బుధవారం మళ్లీ పెరిగింది.
దేశంలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 36,571 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత కొద్దిరోజులుగా నిత్యం 40 వేలపైనే కేసులు నమోదవుతున్నాయి. ఇక ఆదివారం 14,28,984 మందికి కోవిడ్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. 40,134 కొత్త కేసులు వెలుగుచూశాయి. అంతకు ముందురోజు 41,831 కరోనా కేసులు నమోదయ్యాయి.
భారత్ లో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 44,230 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇదే సమయంలో 555 మంది కొవిడ్ బారిన పడి మృతి చెందారు.
కేరళలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1.4 లక్షలు దాటింది. గత కొద్దిరోజులుగా రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.