Home » Kerala Couple
కేరళ రాష్ట్రంలో దంపతుల మధ్య సీసీ కెమెరా పెద్ద వివాదాన్ని సృష్టించింది. కేరళకు చెందిన ఓ వ్యక్తి స్థానిక వస్త్ర దుకాణంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు. గత నెల 25న బైక్ పై వెళ్తుండగా మార్గం మధ్యలో ఓ యువతి లిఫ్ట్ అడిగింది.
వివాహ ఆహ్వానం పంపించిన రాహుల్, కార్తీకలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చాలా సంతోషకరమైన, ఆనందకరమైన వివాహ జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇండియన్ ఆర్మీ పోస్టు చేసింది.
చిన్న టీ కొట్టుతో జీవనం సాగించే వృద్ధ దంపతులు ప్రపంచ యాత్ర చేస్తున్నారు. ఇప్పటికే దేశాలు చుట్టి వచ్చారు. ఇప్పుడు 26 దేశ యాత్రకు బయలుదేరుతున్నారు.
కల్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. నిజమే.. కరోనా వచ్చినా కూడా వీరిద్దరి కల్యాణం ఆగలేదు. కరోనా లాక్ డౌన్‌తో ఆడంబరంగా పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు. కొన్నాళ్లు ఆగాక పెళ్లి తంతు కానిద్దమనుకునే వాళ్లు కొందరు.. కరోనా అయినా సరే.. పెళ్లి తంతు జర