Home » Kerala Covid Update
కేరళలో జూలై 15 లోపు 40 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేసేలా చూడాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోగ్య అధికారులను ఆదేశించారు.