Home » Kerala HIgh Court
ఎలాంటి దురుద్దేశం లేకుండా చిన్న శిక్షలు విధించినందుకు టీచర్లను క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుండి రక్షించాలని న్యాయమూర్తి పి.వి. కున్హికృష్ణన్ అభిప్రాయపడ్డారు.
చిత్త వైకల్యంతో బాధపడుతున్న 92 ఏళ్ల భర్తతో కలిసి జీవించాలనుకుంది అతని భార్య. అందుకు కొడుకు అడ్డుపడ్డాడు. కోర్టు ఏం తీర్పు చెప్పిందంటే?
మహిళలు వారి అమ్మలకు, అత్తగార్లకు బానిసలు కాదు అంటూ కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవన్ రామచంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇంటి దగ్గర ఉన్న ప్రార్థనా మందిరం మైక్ వల్ల ఇబ్బంది పడుతున్నట్లు 2019లో ఒక మహిళ అలప్పుజ్జా ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పరిశీలననను అలప్పుజ్జా ఎస్ఐ నిర్లక్ష్యం చేశారు. దీంతో ఆమె తిరిగి ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
తనకు బిడ్డను కనాలని ఉందని జీవిత ఖైదీ భార్య చేసిన వినతిపై కేరళ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. గణితంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి టీచర్‌గా పనిచేస్తున్న 31 ఏళ్ల మహిళ భర్త ప్రస్తుతం వియ్యూరులోని సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు....
కేరళ హైకోర్టు ఆదేశాలతో శబరిమల ఆలయంలో చరిత్రలోనే తొలిసారిగా అయ్యప్పస్వామి ప్రసాదమైన అరవణం విక్రయాలు నిలిచిపోయాయి. బుధవారం హైకోర్టు ఆలయంలో ప్రసాదం విక్రయాలు జరపొద్దని ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డును ఆదేశించింది. దీంతో గురువారం నుంచి ఆలయ�
కేరళలోని ప్రముఖ శబరిమల పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. సోమవారం ఒక్కరోజే 1,07,260 మంది భక్తులు దర్శనం చేసుకోబోతున్నారు. భక్తుల రద్దీపై సీఎం సమీక్ష జరుపుతున్నారు.
క్రిస్టియన్లకు విడాకుల మంజూరుపై కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసేముందు కనీసం ఏడాది పాటు విడిగా ఉండాలని నిర్ధేశించే విడాకుల చట్టం-1869లోని క్రిస్టియన్లకు వర్తించే సెక్షన 10ఏను కేరళ హైకోర్టు శు
ముస్లిం మహిళల విడాకులకు సంబంధించి కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భర్త అంగీకారం లేకున్నా ముస్లిం మహిళలు విడాకులు తీసుకోవచ్చని తెలిపింది. భర్త నుంచి విడాకులు కావాలని కోరే హక్కును ఇస్లామిక్ చట్టం గుర్తిస్తుందని హై�
కేరళ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఒకరినొకరు ప్రేమించుకున్న ఇద్దరు అమ్మాయిలు కలిసి జీవనం సాగించొచ్చని కోర్టు స్పష్టం చేసింది. లెస్బియన్ జంట కేసులో కోర్టు ఈ తీర్పును వెలువరించింది. కేరళకు చెందిన ఇద్దరు అమ్మాయిలు గ