-
Home » Kerala landslides
Kerala landslides
అరుదైన ఘటన.. వయనాడ్ బాధితులకు ఆశ్రయం ఇచ్చి.. కన్నీళ్లు పెట్టిన ఏనుగులు!
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చిన వయన్మాడ్ బాధితులకు ఎటువంటి హానీ తలపెట్టకుండా కంటికి రెప్పలా కాపాడాయి ఏనుగులు. అంతేకాదు వారికి బాధకు చలించిపోయి కన్నీళ్లు పెట్టాయట!
కేరళలో జలప్రళయం.. ప్రకృతి ప్రకోపమా.. మానవ తప్పిదమా.?
ఘాట్స్ ఓన్ స్టేట్‌గా పేరున్న కేరళలో ప్రకృతి ప్రళయాలు పెను విషాదాన్ని నింపుతున్నాయి. అపార సహజ వనరులున్న కేరళ ప్రకృతి విపత్తులతో ఆగమాగం అవుతోంది.
వయనాడ్‌లో మళ్లీ దంచికొడుతున్న వర్షం.. ఆ 8 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఇప్పటికే వయనాడ్ లో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
మాటలకందని మహా ఉత్పాతం.. ఎటు చూసినా విధ్వంసం జాడలు.. భీతావాహ దృశ్యాలు
విరిగిపడిన కొండచరియలు, నేలమట్టమైన ఇళ్లు, బురదలో కూరుకుపోయిన బాధితుల హాహాకారాలతో వయనాడ్ జిల్లాలోని మెప్పాడి, ముండకై, చురల్మల ప్రాంతాలు భీతిల్లుతున్నాయి.
వయనాడ్‌లో ప్రకృతి విలయం.. నదిలో తేలియాడుతున్న మృతదేహాలు.. ఎంత విషాదం!
కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలు మలప్పురం చలియార్ నదిలో తేలియాడుతున్నాయి.
వయనాడ్ విధ్వంసం హృదయ విదారకం: రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి
వయనాడ్‌లో జరుగుతున్న విధ్వంసం హృదయ విదారకంగా ఉందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వయనాడ్ విలయం.. పెరుగుతున్న మృతుల సంఖ్య.. ప్రమాదం సమయంలో విపరీతంగా మోగిన ఫోన్లు
కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది.