Home » Kerala MP
కేంద్ర మంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీ, మలయాళ నటుడు సురేశ్ గోపీ తనను పదవి నుంచి తప్పించాలని హైకమాండ్‌ను కోరినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వార్తలను ఆయన ఖండించారు.
ఆ రాష్ట్రం నుంచి ఎన్నికైన తొలి బీజేపీ ఎంపీగా నిలిచారు. సురేశ్ గోపీ తాజాగా చేసిన వ్యాఖ్యల గురించి