Home » Kerala origin Vivek Ramaswamy
వివేక్ రామస్వామి తల్లిదండ్రులది కేరళ రాష్ట్రం. వారు అమెరికాకు వలస వెళ్లారు. వివేక్ ఒహియోలోని సిన్సినాటిలో జన్మించాడు. ప్రస్తుతం అతనికి 37ఏళ్లు. నిక్కీ హెలీ తర్వాత అమెరికా అధ్యక్ష బరిలో నిలుస్తానని ప్రకటించిన రెండో భారతీయ సంతతికి చెందిన వ్�