Home » Kerala TV star Jagee John
వంటల ప్రోగ్రామ్ ద్వారా ఫేమస్ అయిన టీవీ సెలబ్రిటీ చెఫ్ జాగీ జాన్ తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం నగరంలోని కురావాన్ కోణం ప్రాంతంలోని తన ఇంట్లోని వంటగదిలో జాగీ జాన్ చనిపోయి కనిపించింది. జాగీ జాన్ ఇం�