Home » kerala
సోమవారం కేరళ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రెండు రోజుల కేరళ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. మహిళల స్వీయరక్షణ కోసం ఉపయోగపడే ఓ మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ ను ఓ కాలేజీలోని విద్యార్థినులకు నేర్పించి అందరినీ ఆశ్చర్�
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ సినీనటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ గురువారం(మార్చి-18,2021) తన నామినేషన్ దాఖలు చేశారు. థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె నామినేషన్ వేశారు.
రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. అందులో షెడ్యూల్ ట్రైబ్ కేటగిరీలో వయనాడ్ జిల్లా నుంచి మనంతవాడి నియోజకవర్గానికి మణికందన్ సీ పేరును ప్రకటించింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా లేక�
కేరళలో ఓ బీజేపీ అభ్యర్థి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నిరాకరించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఆదివారం విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో మణికుట్టన్ పేరు ఉంది.
కేరళలో ఆ పార్టీని షాక్‌కి గురి చేస్తూ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లతికా సుభాష్ వినూత్న నిరసన తెలిపారు.
షష్టి పూర్తికి దగ్గరలో ఉన్న దంపతులు కూడా కుటుంబ కలహాలతో కొట్టుకుంటున్నారు... కోపం పట్టలేని భర్త, భార్యను హత్యచేసి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన కేరళలోని కొడకల్లులో చోటు చేసుకుంది.
మెట్రోమ్యాన్... పెట్రో రేట్లు.. ఓట్లు కురిపిస్తాయా... అనే సందేహం కమలనాథుల్లోనూ కనిపిస్తోంది. దీంతో.. మళ్లీ వ్యూహాలకు పదునుపెట్టారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పీసీ చాకో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.
kerala కేరళ ఎన్నికల్లో ఇప్పుడు కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. పాత తరానికి స్వస్తి చెప్పి..కొత్త తరానికి ప్రాధాన్యమిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్లను పక్కనబెట్టి..యువతనే ఎక్కువగా బరిలోకి దించాలని ప్రధాన పార్టీలు ని
మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న టైమ్‌లో.. కేరళ సీఎం పినరయి విజయన్‌కు భారీ షాక్ తగిలింది. బంగారం స్మగ్లింగ్ కేసులో ఆయన పేరుతో పాటు క్యాబినేట్ హస్తం తెరపైకి రావడం సంచలనంగా మారింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం పినరయ్ విజయన్ మరోస�