Kerala’s Ernakulam

    భారీ కుట్ర భగ్నం, 09 మంది ఆల్ ఖైదా ఉగ్రవాదుల అరెస్టు

    September 19, 2020 / 09:46 AM IST

    NIA raids  : దేశంలో భారీ ఉగ్రకుట్రను NIA (National Investigation Agency) భగ్నం చేసింది. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు..09 మంది ఆల్ ఖైదా ఉగ్రవాదులను పట్టుకోవడం కలకలం రేపింది. ఢిల్లీలో భారీ విధ్వంసానికి కుట్ర పన్నారని తేలింది. గత కొద్ద�

10TV Telugu News