Home » Kerala's Wayanad
ఉత్తరాధి నుంచి ఒక చోట.. దక్షిణాది నుంచి మరో చోట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంటుకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణాదిలో పార్టీకి ఊపు తెచ్చే యోచనతో రాహుల్ గాంధీ కేరళలోని వాయినాడ్ నుండి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో