Home » Kesavananda Bharati
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కేశవానంద భారతి(79) మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అణగారిన వర్గాల అభివృద్ధికి కేశవానంద చేసిన కృషిని, సమాజ సేవని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటామని మోడీ తెలిపారు. భారతదేశ గొప�