Keshub Mahindra passed away

    Keshub Mahindra: మహీంద్రా గ్రూప్ మాజీ చైర్మన్ కేశబ్ మహీంద్రా కన్నుమూత

    April 12, 2023 / 02:12 PM IST

    కేశబ్ మహీంద్రా 1923 అక్టోబర్ 9న సిమ్లాలో జన్మించారు. 1963 నుంచి 2012 వరకు మహీంద్రా గ్రూప్‌కు చైర్మన్‌గా పనిచేశారు. భారతదేశంలోని అత్యంత వృద్ధ బిలియనీర్‌గా గుర్తింపు పొందిన కేశబ్ మహీంద్రా 2012 ఆగస్టులో గ్రూప్ చైర్మన్‌గా పదవీ విరమణ పొందారు. ఆ బాధ్యతలను అ�

10TV Telugu News