Home » Ketika Sharma latest photos
హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాని హీటెక్కించే కేతిక శర్మ.. తాజాగా రెడ్ డ్రెస్సులో మిర్చీలా ఘాటెక్కిస్తోంది.
పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన బ్రో సూపర్ హిట్ అవ్వడంతో మూవీ టీం సక్సెస్ సెలబ్రేషన్స్ చేస్తుంది. తాజాగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ అంటూ ప్రెస్ మీట్ నిర్వహించగా.. హీరోయిన్ కేతిక సూట్ లో కనిపించి బొంబాటు గుందిరా పోరి అనిపించ
రొమాంటిక్ సినిమాతో ఆడియన్స్ కి పరిచమైన కేతిక శర్మ.. సోషల్ మీడియాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. వరుస ఫోటోషూట్ లతో సందడి చేసే ఈ భామ.. తాజాగా క్లోజప్ ఫొటోస్ కవ్విస్తుంది.