Home » ketogenic diet (keto diet)
How risky is keto diet: బాలీవుడ్ నటి మిష్తీ ముఖర్జీ(27) మరణంతో.. మరోసారి కీటో డైట్‌పై డిబేట్ మొదలైంది. కిడ్నీ ఫెయిల్యూర్‌తో.. ఆమె చనిపోయారు. దీనికి కీటో డైటే కారణమని కుటుంబసభ్యులు చెబుతున్నారు. దీంతో.. కీటో డైట్ ఎంతవరకు సేఫ్ అన్న దానిపై అంతటా చర్చ మొదలైంది. అసల