Home » Key accused
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి.
బీహార్ లోని సరన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి 73 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Police arrested a key accused in the theft of 3 silver lion statues : విజయవాడ దుర్గగుడిలో 3 వెండి సింహాల విగ్రహాల చోరీ కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భీమవరం మండలం గొల్లవానిరేవు గ్రామానికి చెందిన సాయి అనే వ్యక్తి ఈ చోరీ చేసినట్లు పోలీసులు తేల్చారు. గతంలో సాయి భీమవరం,
వరంగల్ సెంట్రల్ జైల్ రేపిస్టులకు అడ్డాగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడ్డ కీలక నిందితులంతా అక్కడే ఊచలు లెక్కబెడుతున్నారు.