Home » key bills
డిసెంబర్ 4 నుంచి 22 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. కేంద్రం పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. 24 బిల్లులను సభలో ప్రవేశపెట్టి ఆమోదించాలని కేంద్రం భావిస్తోంది.
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ దఫా బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశముంది.
కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. రాష్ట్రపతి ప్రసంగం, కీలక బిల్లులు, కోనా వైరస్, వివిధ దేశాలతో ఒప్పందాలు సహా కీలక అంశాలపై చర్చిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లి సమావేశాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. 2019, డిసెంబర్ 16వ తేదీ సోమవారం నాడు 11 కీలక బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఆర్టీసీ విలీన బిల్లుతో పాటు ఇంగ్లీషు మీడియం బిల్లును సభలో ప్రవేశ పెట్టే అవకాశముంది. ఆర్టీసీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ సభలో ప్రభుత్వం పలు కీలక బిల్లును ప్రవేశపెట్టనుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై సభలో చర్చ జరుగనుంది.