Home » Key orders
GAD Key Orders : జూన్3 లోగా ఖాళీ చేయాలి- సాధారణ పరిపాలన శాఖ కీలక ఆదేశాలు
మంత్రుల పేషీలు, ప్రభుత్వ శాఖల్లోని దస్త్రాలు, కాగితాలు తరలించేందుకు వీల్లేదని కూడా స్పష్టం చేసింది.
ఆర్డర్ 7 సీపీసీపై అంజుమన్ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్ పైనే కోర్టు తీర్పు వెలువరించిందని తెలిపారు. తాము రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంతోపాటు సుప్రీంకోర్టునూ ఆశ్రయిస్తామని తెలిపారు.
జూనియర్ లెక్షరర్(జేఎల్) నియామక పరీక్ష ప్రశ్నాపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. జేఎల్ పేపర్-2 పరీక్ష ప్రశ్నాపత్రం తెలుగులోనూ ఇవ్వాలని ఆదేశించింది. పేపర్-2 ఇంగ్లీష్ లోనే ఇవ్వాలన్న టీఎస్పీఎస్సీ నిర్ణయంపై హైకోర్టు విచారణ చేపట్టింది.
టీచర్లకు కొత్త రూల్.. ఇకపై ఏటా ఆస్తుల వివరాలు చెప్పాల్సిందే
ఏపీ సర్కార్ నవరత్నాల్లో పేదలందరికీ ఇళ్ల పథకంపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. లబ్ధిదారులకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
జస్ట్ పాసైతే చాలు.. విద్యార్థులందరూ ప్రవేశ కోర్సులకు అర్హులేనని తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. కరోనా నేపథ్యంలో ఆయా కోర్సుల్లో చేరేందుకు ఇప్పటి వరకు విద్యాశాఖ..
cm kcr Key orders to collectors on dalit bandhu scheme : హుజురాబాద్లో సొంత ఇల్లు లేకుండా ఏ దళిత కుటుంబం ఉండకూడదని సీఎం కేసీఆర్ అన్నారు. ఈరోజు ప్రగతి భవన్ లో సీఎం అధ్యక్షతన జరిగిన దళితబంధుపై అవగాహన సదస్సులో సీఎం కేసీఆర్ దళితులపై వరాల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ
ఎంపీ రఘురామకృష్ణం రాజు వైద్య పరీక్షలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఉత్తర్వులు వెల్లడించింది. ఆయన్ను తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించాలని.. వైద్య పరీక్షలను పూర్తిగా వీడియో రూపంలో రూపొందిం�
కరోనా కట్టడి కోసం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ లభ్యత, పంపిణీని పర్యవేక్షించడానికి 12 మంది సభ్యులతో నేషనల్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది.