key trial

    నిర్భయ కేసు : ఆ ముగ్గురిని ఉరితీయొచ్చన్న కేంద్రం

    January 31, 2020 / 07:44 AM IST

    ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని కోరుతూ నిర్భయ దోషులు వేసిన పిటిషన్‌పై ఢిల్లీ పాటియాలా కోర్టు విచారించింది. ముగ్గురు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుకు అభ్యంతరం లేదని కేంద్రం కోర్టుకు తెలిపింది.

10TV Telugu News