Home » kg Rs.800
మాంసం ప్రియులకు దొరికిన మేలుజాతి వజ్రం కడక్‌నాథ్ కోళ్లు. దండిగా పోషకాలు, మెండుగా ఔషధ గుణాలు కలిగిన ఈ కోడి మాంసం మటన్‌తో సమానంగా ధర పలుకుతుంది.