Home » KGF Star Hero Yash
బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించిన పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్. ప్రశాంతంనీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అన్నిభాషల్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
KGF మూవీతో పాపులర్ కన్నడ రాక్‌స్టార్ యశ్ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు. సతీసమేతంగా యశ్ సాంప్రదాయ పద్ధతిలో నూతన గృహ ప్రవేశం చేశాడు. బెంగుళూరులోని ఖరీదైన ప్రెస్టీజ్ గోల్ఫ్ అపార్ట్ మెంట్లో ఇంటిని కొనుగోలు చేశాడు.