Home » KH233
హెచ్ వినోథ్ తో చేయబోయే KH233 మూవీ కోసం మెషిన్ గన్స్‌తో కమల్ హాసన్ స్పెషల్ ట్రైనింగ్..
గతేడాది విక్రమ్ (Vikram ) చిత్రంతో భారీ హిట్‌ను అందుకున్నాడు లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan). ఈ చిత్ర విజయం ఇచ్చిన ఉత్సాహాంతో ఆయన వరుసగా సినిమాలను చేస్తున్నాడు.