Home » Khaali Peeli
ధడక్ మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన ఇషాన్ ఖత్తర్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2తో హీరోయిన్‌గా పరిచయమైన అనన్య పాండే కలిసి ‘ఖాలీ పీలీ’ అనే సినిమాలో హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మఖ్బూల్ ఖాన్ దర్శకత్వంలో, జీ స్టూడియోస్‌తో కలిసి.. ‘మేరే బ్ర