ఖాలీ పీలీ – ఫస్ట్ లుక్

  • Published By: sekhar ,Published On : August 29, 2019 / 08:12 AM IST
ఖాలీ పీలీ – ఫస్ట్ లుక్

Updated On : May 28, 2020 / 3:44 PM IST

ధడక్ మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన ఇషాన్ ఖత్తర్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2తో హీరోయిన్‌గా పరిచయమైన అనన్య పాండే కలిసి ‘ఖాలీ పీలీ’ అనే సినిమాలో హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

మఖ్బూల్ ఖాన్ దర్శకత్వంలో, జీ స్టూడియోస్‌తో కలిసి.. ‘మేరే బ్రదర్ కి దుల్హన్’, ‘గుండే’, ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’, ‘భారత్’ వంటి హిట్ మూవీస్ చేసిన డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ నిర్మిస్తున్నాడు.

Read Also : జోయా సోలంకి : ది మోడరన్ మాత..

ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రీసెంట్‌గా రిలీజ్ చేశారు. ఇషాన్ సిక్స్‌ప్యాక్‌‌తో కనిపిస్తున్నాడు. ముంబయిలో ఓ రాత్రి టాక్సీ జర్నీలో ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేసి, 2020 జూన్‌లో రిలీజ్ చెయ్యనున్నారు.