Home » Ananya Panday
జలియన్ వాలాబాగ్ ఉదంతం తర్వాత దానికి సంబంధించిన కేసు, ఆ కేసుని వాదించిన లాయర్ కథతో ఈ సినిమాని తెరకెక్కించారు.
2022లో ఈ సినిమా రిలీజయినా ఇప్పటికి కూడా అనన్య పాండే, ఆమె తండ్రి చుంకీ పాండే ఈ సినిమా ఎఫెక్ట్ ని మర్చిపోలేకపోతున్నారు.
లైగర్ సినిమా భారీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
తాజాగా అనన్య పాండే ఇటీవల ఇచ్చిన ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అనంత్ అంబానీ - రాధికా పెళ్లి వేడుకల్లో అనన్య పాండే ఇలా ఫ్యామిలీతో వచ్చి సందడి చేసింది.
బాలీవుడ్ భామ అనన్య పాండే పింక్ డ్రెస్ లో ఇలా హాట్ ఫోజులతో అదరగొడుతుంది.
లైగర్ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే బాలీవుడ్లో దూసుకుపోతున్నారు. తాజాగా పారిస్లో జరిగిన ర్యాంప్ షోలో వింత డ్రెస్లో మెరిసారు ఈ భామ.
తాజాగా బాలీవుడ్(Bollywood) హిట్ టాక్ షో కాఫీ విత్ కరణ్ లో దీనిపై స్పందిస్తూ అనన్య పాండే సిగ్గుపడుతూ డైరెక్ట్ గానే చెప్పింది.
తాజాగా నిన్న అక్టోబర్ 30న అనన్య పాండే పుట్టిన రోజు కావడంతో మాల్దీవ్స్ కి చెక్కేసి అక్కడే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.
బాలీవుడ్ ముద్దుగుమ్మలు సారా అలీఖాన్, అనన్య పాండే.. జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూ చెమటలు చిందిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.