Home » Khadi Brand
ఖద్దరు పై పేటెంట్ హక్కులు భారత దేశానికి మాత్రమే ఉన్నాయి. దీంతో ఇతర దేశాలు తమ దేశాల్లో ఖాధీ బ్రాండ్ ఉత్పత్తుల విక్రయాల అనుమతికోసం భారత్ వద్దకు క్యూ కడుతున్నాయి.