Home » khairatabad ganesh nimajjanam 2022
హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహా గణపతి గంగమ్మ ఒడికి చేరాడు. హుస్సేన్ సాగర్లో ఏర్పాటు చేసిన నాలుగో నంబర్ క్రేన్ వద్ద ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనాన్ని పూర్తి చేశారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడు పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా దర్శనమిచ్చిన విషయం తెల