Home » Khairathabad ganesh
నవ రాత్రులు విశేష పూజలు అందుకున్న పంచముఖ మహాగణపతి నిమజ్జనోత్సవం మొదలైంది. ఆదివారం 2021 సెప్టెంబర్ 19న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. హుస్సేన్ సాగర్లో 2లక్షల 50 వేల విగ్రహాలను.
ఖైరతాబాద్ గణేష్డు అంటేనే భారీ రూపం. కానీ కరోనా మహమ్మారి చివరికి ఖైరతాబాద్ గణేష్డిపైనా పడింది. దీంతో ఈ ఏడాది 27 అడుగులకే ఏకదంతుడు పరిమితం కానున్నాడు. 27 అడుగుల మట్టి విగ్రహాన్ని తయారు చేయాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఈసారి భక్తులకు ఆన్ల�