-
Home » Khammam Sri Chaitanya Techno School
Khammam Sri Chaitanya Techno School
Sri Chaitanya Techno School : ఖమ్మం శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో కలకలం, 3వ అంతస్తు నుంచి పడిపోయిన విద్యార్థిని, అసలేం జరిగింది?
March 3, 2023 / 11:35 PM IST
ఖమ్మం శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో ప్రమాదం జరిగింది. స్కూల్ భవనం 3వ అంతస్తు పైనుంచి టెన్త్ విద్యార్థిని సాయి శరణ్య కిందకు పడిపోయింది. ఈ ఘటనలో ఆ విద్యార్థినికి తీవ్రంగా గాయాలయ్యాయి.