-
Home » Khammam ZP center
Khammam ZP center
ఖమ్మంలో ఉధ్రిక్తత.. తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత అరెస్ట్..
March 9, 2026 / 06:30 PM IST
Kavitha Arrest : ఖమ్మం జిల్లాలోని జడ్పీ సెంటర్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆందోళనకు దిగారు. ఆందోళన ఉధ్రిక్తంగా మారడంతో పోలీసులు కవితను అరెస్టు చేశారు.