Home » Khammam
ఖమ్మంలో విషాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వివాహిత మహిళ ఈరోజు తన ఇద్దరు పిల్లలతో మున్నేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఖమ్మం జిల్లా మధిరలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుతో మరణించిన ఓ వృద్ధుడి మృతదేహాన్ని.. బైక్‌పైనే ఇంటికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. గుండెలో నొప్పి రావడంతో.. బంధువులు బైక్‌పై ఆస్పత్రికి తీసుకెళ్తుండగా వృద్ధుడు గుండెప
ఓ పౌడర్ మెడిసిన్ లో గ్లూకోజ్ వాటర్ కలిపి ఇంజక్షన్ ఇస్తున్నాడో ఓ డాక్టర్. ఈ ఇంజక్షన్ తీసుకున్న తమ బంధువు చనిపోయాడని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ డాక్టర్ మోసం వెలుగులోకి వచ్చింది.
కరోనాతో చనిపోతే..వారికూడా సోకుతుందనే భయంతో కుటుంబ సభ్యులు కూడా దగ్గరకు రావట్లేదు. కొంతమంది కనీసం దహన సంస్కారాలు కూడా చేయటంలేదు. కానీ ఓ డాక్టర్ మాత్రం కరోనా మృతదేహానికి ముద్దు ఇచ్చాడు. ఈ ఘటన తెలంగాణాలోని ఖమ్మం జిల్లాలో జరిగింది.ఎందుకో తెలిస్
Three women conistbles Break the traffic rules: ట్రాఫిక్ రూల్స్ కేవలం ప్రజలకేనా? పోలీసులకు వర్తించవా? నో రూల్స్ .. నో హెల్మెట్స్ అన్నట్లుగా ఉంది ఈ ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు వ్యవహరించిన తీరు చూస్తే. వాహనం నడిపేవారే కాదు వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్ పెట్టుకోవాలనే
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు వైఎస్ షర్మిల ప్రకటించారు.
హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి కార్లతో భారీ ర్యాలీగా బయల్దేరిన ఆమె.. ఖమ్మం శివార్లలోని నాయకన్గూడానికి చేరుకోనున్నారు.
ఆడపిల్లకు రక్షణ కరువైంది. ఇంటి బయటే కాదు ఇంట్లోనూ భద్రత లేదు. కూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతండ్రులు, అండగా ఉండాల్సిన తోడబుట్టిన సోదరులు కామాంధుల్లా మారుతున్నారు. అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. అభంశుభం తెలియని చిన్నారులను లైంగ�
YS Sharmila : దివంగత వైఎస్ఆర్ రాజశేఖరరెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల పార్టీ స్థాపనలో ఫుల్ బిజీ అయిపోయారు. నేతలు, వైఎస్ఆర్ అభిమానులతో వరుస భేటీలు జరుపుతూ వారి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. 2021, ఏప్రిల్ 09వ తేదీన ఖమ్మంలో నిర్వహించతలపెట్టిన బహి�
MLC Election Vote Counting : నల్గొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మందకొడిగా సాగుతోంది. ఇప్పటివరకూ నాలుగు రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. 4వ రౌండ్ పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 15వేల 442 ఓట్ల ఆధిక్యంలో �