Home » Khammam
ఖమ్మం జిల్లా వైరాలోని గురుకుల బాలికల పాఠశాలలో 29 మంది విద్యార్థినిలు కరోనా బారినపడ్డారు. జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారికి పరీక్షలు చేయగా కరోనా నిర్దారణ అయింది.
ఖమ్మం జిల్లాలో కరోనా కలకలం రేపింది. వైరా టీఎస్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 28 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతంలో మళ్లీ పెద్ద పులుల అలజడి మొదలైంది.
చోరీకి ముందు అమ్మవారికి మొక్కిన దొంగ
పందెం కోళ్లను, ఇంటి అల్లుళ్లను మేపినట్లు మేపుతూ వాటిని కాపలా కాస్తున్నారు పోలీసులు.
ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యలు ఉండవని... వైద్యులు సరిగా పని చేయరని ప్రజల్లో ఒక అప నమ్మకం ఏర్పడిపోయి.... కార్పోరేట్ ఆస్పత్రుల హవా పెరిగిపోయింది.
ఖమ్మం జిల్లాలోని ముదిగొండ మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. దేవీ నవరాత్రుల నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది.
వివాహిత స్నానం చేస్తుండగా సెల్ ఫోన్ తో వీడియో తీసి ఆ వీడియో చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ, లైంగిక దాడి చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములను ఖమ్మం పొలీసులు అరెస్ట్ చేశారు.
సాధారణంగా పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేస్తారు. ఇక నుంచి స్మార్ట్ ఫోన్ తో ఇంటి నుంచే ఓటు వేయవచ్చు. ఈ-ఓట్ విధానం అమలులోకి రానుంది. ఈ-ఓట్ విధానానికి ఖమ్మం జిల్లా వేదిక కానుంది.
తోటి ఉద్యోగి వేధింపులు తాళలేక నర్సు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.