Home » Khammam
ఒమిక్రాన్ భారత్లనూ వేగంగా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒమిక్రాన్ కేసులు కనిపిస్తూనే ఉన్నాయి.
ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నాగార్జునసాగర్ కాలువలో స్నానానికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు.
ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొడుకు అంత్యక్రియలు చేసిన చోటే రెండు రోజుల తేడాతో తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన పలువురి హృదయాలను కలిచివేసింది.
పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద సంఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేసారు.
‘వామ్మో..టీకా వద్దమ్మా’..అంటూ చిన్నపిల్లలాగా దాక్కుని వెక్కివెక్కి ఏడ్చింది ఓ బామ్మ. ఈ ఫోటో చూస్తే చిన్నపిల్లలాగా మారాం చేస్తోంది బామ్మ భలే అనిపిస్తోంది.
తెలంగాణలో శాసన మండలి స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం నెలకొంది. స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న 6 స్థానాలకు శుక్రవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం 4 గంలకు ముగుస్తుంది
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టి నష్టపోవడంతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట పట్టణంలో చోటుచేసుకుంది.
నేరాలు నివారించేందుకు పెట్టిన సీసీ కెమెరాలనే తస్కరించాడో దొంగ.. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి తాత మధు నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టరేట్ లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ కు నామినేషన్ ఇచ్చారు.
రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న.. టీఆర్ఎస్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు.. ఆల్మోస్ట్ ఖరారైపోయారు.