Home » Khammam
ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న యువతిని అదే ఆస్పత్రిలో పని చేస్తున్న సహోద్యోగి వేధింపులకు గురి చేయటంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది.
భారీ కొండవ చిలువ రెండు కోళ్లను అమాంతం మింగేసింది. దారితప్పి జనావాసాల్లోకి వచ్చిన కొండ చిలువ.. ఇంట్లోకి ప్రవేశించి రెండు కోళ్లను మింగింది. పాములు పట్టేవారు ఆ కొండ చిలువను బంధించారు.
ఖమ్మం జిల్లా వేంసూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాలనీలో ఇళ్ల సమీపాన దహన సంస్కారాలు నిర్వహించ వద్దంటూ స్ధానికులు ఆందోళన చేశారు.
డిగ్రీ పూర్తి కాలేదని నిశ్చితార్థం రద్దు చేసుకుంది ఓ యువతి. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం వల్లాపురంలో ఆదివారం చోటుచేసుకుంది
ఖమ్మం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు ప్రజా ప్రతినిధుల కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు ఖమ్మం జిల్లా పెనుబల్లిలో నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టారు.
వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష
గత కొంతకాలంగా సూర్యాపేట, ఖమ్మం జిల్లాలలోని పలు పోలీస్ స్టేషన్లలో బైక్ చోరీ ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయి. గడిచిన రెండు మూడు నెలల్లో సుమారు 30 మంది తమ బైక్ ను ఎవరో దొంగిలించినట్లుగా ఫిర్యాదు చేశారు. బైక్ ల దొంగతనాలు సూర్యాపేట, కోదాడ, ఖమ్మం పోల�
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 987 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,22,593కు చేరింది.
ఖమ్మం జిల్లాలో వింత చోటు చేసుకుంది. శ్రీరాముని విగ్రహం కంటి వెంట నీరు కారుతోంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కొందరు దీన్ని వింతగా చూస్తుంటే, మరికొందరు మాత్రం ఇది అరిష్టమని అంటున్నారు.