Home » khanamet lands
మార్కెట్ లో ప్రస్తుతం ఆ భూముల విలువ 500 కోట్ల రూపాయల పైమాటే ఉంటుందని చెబుతున్నారు. దీంతో ఆ భూకేటాయింపులను వాపస్ తీసుకోవాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.
కాసులు కురిపించిన ఖానామెట్ భూములు
హైదరాబాద్ నగర శివారులోని కోకాపేటలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములకు నిర్వహించిన వేలంలో రికార్డు ధరలు నమోదయ్యాయి. ఈ భూములు కోట్లు పలికాయి.
కోకాపేట, ఖానామెట్ భూముల వేలానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ భూముల వేలం ప్రక్రియను ఆపేందుకు కోర్టు నిరాకరించింది.