Khand Gom

    మురుగు కాల్వను క్లీన్ చేసిన అమల

    March 29, 2019 / 07:07 AM IST

    బోధన్ : సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా ఉండే అమల తనదైన శైలిలో చెత్తను శుద్ధి చేశారు. ఓ శుభకార్యానికి వెళ్లిన అమల డ్రైనేజీలోని చెత్తను చూసి చీపురు పట్టుకుని దాన్ని క్లీన్ చేశారు. ఆమె అలా క్లీన్ చేస్తుంటే స్థానికులంతా ఆశ్చర్యపోయారు.    �

10TV Telugu News