Home » Kharif Castor Cultivation
Kharif Castor Cultivation : ఖరీఫ్ ఆముదాన్ని వర్షాధారంగా సాగుచేస్తారు. పంటకాలం 4-6నెలలుంటుంది. తొలకరి వర్షాలకు ఆముదాన్ని విత్తితే డిసెంబరు నెలవరకు ఆముదం పంట కొనసాగుతుంది.