Home » Kharif sowing cheer for farmers
గతేడాదితో పోలిస్తే వానాకాలం సాగులో అదనంగా పంటల సాగు చేసేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. అయితే ఒకే వర్షానికి విత్తనాలు వేయకుండా రైతులు సంయమనం పాటించాలి. నేలంతా తడిసిన తర్వాత వర్షాలకు అనుకూలంగా విత్తనాలు వేసుకోవాలని సూచిస్తున్నారు అధిక�