Home » Kheda Murar
మేడెక్కి మేసే ఎద్దును చూశావా అనేది ఒక పొడుపు కథ. కానీ నిజంగా ఎద్దులు మేడ ఎక్కుతాయా? మేడ ఎక్కుతాయో లేదో తెలీదు గానీ ఓ ఎద్దు మాత్రం ఏకంగా 125 అడుగుల ఎత్తు ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కేసింది. చక్కగా మొట్లు కనిపించాయి కదాని టకా టకా ఎక్కుకుంటూ పోయింది. కాన