Home » 'khichdi' govt.
‘‘ఎవరు సెక్యూలరో, ఎవరు సెక్యూలర్ కాదో సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది. తాము సెక్యూలర్లం అని తరుచూ చెప్పుకునే వారు ఈ విషయంలో ముందు వరుసలో ఉన్నారు. ఒకవేళ మేము మైనారిటీల అభివృద్ధి గురించి మాట్లాడితే మాపై అర్థంలేని మాటలతో దాడి చేస్తారు.
మహారాష్ట్రలో నెలరోజులుగా సాగుతున్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. మిత్రపక్షమైన శివసేనకి షాకిచ్చి, ఎన్సీపీతో కలిసి బీజేపీ శనివారం ఉదయం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకున్నారని, కిచిడీ ప్ర�