Home » Khushi Kapoor Birthday Celebrations
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ చెల్లి, నటి ఖుషి కపూర్ తాజాగా తన బర్త్ డేని తన ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.