Home » Khushi Kapoor movies
బాలీవుడ్ బ్యూటీ ఖుషీ కపూర్ అందాల విందు చేస్తోంది. సోషల్ మీడియా ఆమె లేటెస్ట్ గా అప్లోడ్ చేసిన ఫోటోలు ఒక రేంజ్ లో ఉన్నాయి. కుర్రాళ్లకు వలపు వల విసురుతూ తన ఒరకల్లలో చిక్కుకునేలా చేస్తోంది. మరి లేట్ ఎందుకు మీరు కూడా ఒక లుక్కేసుకోండి.