Home » khushi kapoor photos
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ చెల్లి, నటి ఖుషి కపూర్ తాజాగా తన బర్త్ డేని తన ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇటీవల జరిగిన అనంత్ అంబానీ - రాధికా పెళ్లి వేడుకల్లో జాన్వీ కపూర్ చెల్లి ఖుషీ కపూర్ ఇలా అందంగా తయారయి మెరిపించింది.
శ్రీదేవి చిన్న కూతురు, జానీ కపూర్ చెల్లి ఖుషి కపూర్ తాజాగా ఇలా అక్కని మించి అందాలు ఆరబోస్తూ షార్ట్ డ్రెస్ లో ఫొటోలు పోస్ట్ చేసింది.
బాలీవుడ్ సిస్టర్స్ జాన్వీ కపూర్, ఖుషీ కపూర్.. రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షోకి గెస్టులుగా వెళ్లారు. ఇక అక్కడ కెమెరాకి అదిరేటి అందాలతో ఫోజులిచ్చి కుర్రాళ్ళ గుండె గిల్లుతున్నారు.